ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ - cm kcr letter to pm modi
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
16:45 October 15
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్లు కేంద్ర సాయంగా అందించాలని కోరారు.
ఇవీ చూడండి: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
Last Updated : Oct 15, 2020, 5:15 PM IST