ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్ సమావేశమయ్యారు. పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి బకాయిల విడుదలపై చర్చించారు. రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
AP CM Jagan in Delhi: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశం - telangana news
దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ముందుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. మరికాసేపట్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్నారు.

ఏపీ సీఎం జగన్, జగన్ దిల్లీ పర్యటన
మరికాసేపట్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి:శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు