తెలంగాణ

telangana

ETV Bharat / city

చేతులెత్తి మొక్కుతా.. చేయి, చేయి కలపకురా..

చేతులెత్తి మొక్కుతా.. చేయి, చేయి కలపకురా. కాళ్లు కూడా మొక్కుతా కాలు బయట పెట్టకురా.. అంటూ సోషల్​ మీడియాలో ఓ సాంగ్​ వైరలైంది. కరోనా కట్టడి నేపథ్యంతో సాగే పాట ఆసాంతం యావత్​ ప్రజానీకాన్ని ఆలోచింపజేస్తోంది. స్వీయ నిర్బంధంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ గీతం రూపొందించారు.

By

Published : Mar 28, 2020, 8:29 PM IST

చేతులెత్తి మొక్కుతా.. చేయ్యి, చేయ్యి కలపకురా
చేతులెత్తి మొక్కుతా.. చేయి, చేయి కలపకురా..

.

చేతులెత్తి మొక్కుతా.. చేయి, చేయి కలపకురా..

ABOUT THE AUTHOR

...view details