తెలంగాణ

telangana

ETV Bharat / city

కుక్కల సాయంతో చిరుతలను తరిమేశారు..! - మాలేపల్లిలో చిరుతల సంచారం

Cheetah wandering: ఏపీలోని అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లి వద్ద గుట్టలో మూడు చిరుతల సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు.. గుట్ట ప్రాంతంలో నక్కి ఉన్న చిరుతలను కుక్కల సాయంతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

సాహసం చేశారు.. కుక్కల సాయంతో చిరుతలను తరిమేశారు..!
సాహసం చేశారు.. కుక్కల సాయంతో చిరుతలను తరిమేశారు..!

By

Published : May 16, 2022, 1:02 PM IST

Cheetah wandering: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లి సమీపంలోని గుట్టలో.. మూడు చిరుతల సంచారం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన పలువురు యువకులు గుట్ట ప్రాంతంలో నక్కి ఉన్న చిరుతలను కుక్కల సాయంతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు. చిరుతల విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి.. చిరుతలను బంధించేలా చొరవ చూపాలని కోరుతున్నారు.

సాహసం చేశారు.. కుక్కల సాయంతో చిరుతలను తరిమేశారు..!

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details