తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. అదనపు ఈవో నివాస ప్రాంగణం వద్ద గురువారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడే ఉన్న ఉద్యానవనంలో తిష్ఠ వేసింది. అటవీ సిబ్బంది అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన చిరుత.. అడవిలోకి పారిపోయింది.
Leopard in tirumala: తిరుమలలో మరోసారి చిరుత.. భయాందోళనలో భక్తులు - ఏపీ తాజా వార్తలు
తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అదనపు ఈవో నివాస ప్రాంగణం వద్ద చిరుత తిష్ఠ వేసింది. అటవీ సిబ్బంది రాకతో చిరుత అడవిలోకి పారిపోయింది.
![Leopard in tirumala: తిరుమలలో మరోసారి చిరుత.. భయాందోళనలో భక్తులు cheetah in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12547666-90-12547666-1627030321224.jpg)
తిరుమలలో చిరుత సంచారం
తిరుమలలో మరోసారి చిరుత సంచారం
భక్తులుండే కాటేజీల వద్ద చిరుత సంచరిస్తుందన్న వార్త అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి:NGT : ఏపీతో సంబంధం లేకుండా రాయలసీమ ప్రాజెక్టు తనిఖీ జరపాలి