తెదేపా అధినేత చంద్రబాబు ఏపీలోని వరద ప్రాంతాల్లో(chandrababu tour ) పర్యటించనున్నారు. ఈనెల 23న ఉదయం కడపలో, మధ్యాహ్నం నుంచి తిరుపతిలో పర్యటన సాగనుంది. 24న నెల్లూరు(Chandrababu latest tour) వెళ్లనున్నారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను బాబు పరామర్శించనున్నారు.
Chandrababu latest tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో... చంద్రబాబు పర్యటన ఖరారు - Chandrababu latest tour news
ఈనెల 23 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu tour) ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.
Chandrababu latest tour
వరద బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలన్నారు. వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందన్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని తెలిపారు.
ఇదీ చదవండి:Rains in andhra pradesh today: వరద బాధితులకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలి: చంద్రబాబు