తెలంగాణ

telangana

ETV Bharat / city

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. 5 రోజుల పర్యటన

ఏపీ తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ షో కార్యక్రమాలు జరగనున్నాయి.

chandrababu-tour-from-4th-march-in-election-campaign
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. 5 రోజుల పర్యటన

By

Published : Mar 2, 2021, 8:09 PM IST

ఏపీలో జరగనున్న పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలే అజెండాగా ఈ పర్యటన సాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

4వ తేదీన కర్నూలు, 5న చిత్తూరు, 6న విశాఖ, 7న విజయవాడ, 8న గుంటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. ఆయా ప్రాంతాల్లో రోడ్ షో లను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:అక్రమార్కులకు మంత్రి తలసాని అండదండలు:మర్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details