తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu Naidu On CM Jagan: 'కమిషన్ల కోసం ప్రజల ఆస్తులు తాకట్టు' - జగన్​పై చంద్రబాబు వీడియో

Chandrababu Naidu On CM Jagan: గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాది ఏపీలో వైకాపా పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు పేదలపై మోయలేని ఆర్ధిక భారo మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు.

Chandrababu Naidu On CM Jagan
జగన్​పై చంద్రబాబు వీడియో

By

Published : Jan 5, 2022, 2:17 PM IST

Chandrababu Naidu On CM Jagan: గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓ వీడియో విడుదల చేశారు. గతేడాది వైకాపా పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్​.. పేదలపై మోయలేని ఆర్ధిక భారం మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు.

వైకాపా పాలనపై చంద్రబాబు వీడియో

కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు, కమిషన్ల కోసం ప్రజల ఆస్తుల తాకట్టుకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతల అడ్డగోలు సంపాదనకు వేదికగా నిలిచిన 2021... గ్రహణ ప్రభావం ఎక్కువగా నమోదైన సంవత్సరంగా మిగిలిందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:RSS meetings: ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభం.. హాజరుకానున్న జేపీనడ్డా

ABOUT THE AUTHOR

...view details