తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ - Visakhapatnam Steel Plant privatization

ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ

By

Published : Feb 20, 2021, 10:51 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమతో రాష్ట్ర ప్రజలకు ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ... పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్లాంట్ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా కేసులపై గవర్నర్​ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details