సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేష్ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కార్మికులు, రైతులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం మల్లేష్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సీపీఐ నాయకుడు మల్లేష్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం - గుండా మల్లేష్ మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వార్తలు
సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేష్ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కార్మికులు, రైతులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం మల్లేష్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సీపీఐ నాయకుడు మల్లేష్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం