కరోనాపై తేలిగ్గా మాట్లాడి ఈ పరిస్థితికి ఏపీ సీఎం జగన్ కారణమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్తో నివారించవచ్చని మాట్లాడారని గుర్తు చేశారు. మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ముఖ్యమంత్రే ఏపీలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్పై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో విపత్తు విత్తనం నాటారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రే ఏపీలో విపత్తు విత్తనం నాటారు: చంద్రబాబు