ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ముగ్గురు యువ ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేటాయించింది. 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల ఆధారంగా కనుబిల్లి ధీరజ్ (ఆంధ్రప్రదేశ్), జగదీశ్ అడహల్లి (కర్ణాటక), పంకజ్ కుమార్ మీనా (రాజస్థాన్) ను ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ క్యాడర్‌కు ముగ్గురు యువ ఐపీఎస్‌లు - ఏపీ ప్రభుత్వ తాజా వార్తలు
ఏపీ క్యాడర్‌కు ముగ్గురు యువ ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ క్యాడర్‌కు ముగ్గురు యువ ఐపీఎస్‌లు
ఆ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
TAGGED:
ap govt latest news