తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CS get 6 Months Extension : ఏపీ సీఎస్​ పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం... - P CS Sameer Sharma's tenure extended

Sameer Sharma tenure extended: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. సమీర్ శర్మ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Sameer Sharma tenure extend, AP CS Sameer Sharma
Sameer Sharma tenure extend

By

Published : Nov 29, 2021, 8:16 AM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్నీ(Central govt extend cs sameer sharma tenure) కేంద్రం పొడిగించింది. ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2022 మే 31 వరకు సమీర్ శర్మ సీఎస్​గా కొనసాగనున్నారు.

ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలన్నీ ఆరు నెలలు పొడిగించాలని(CS Sameer Sharma gets six months extension ) కోరుతూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​.. నవంబర్ 2న కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి:తల్లిదండ్రులూ బహుపరాక్‌... మాదకద్రవ్యాల వలలో యువత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details