ప్రముఖ నటుడు, రచయిత, సంపాదకులు.. గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి ఎంత మంచి నటులో, అంతే గొప్ప రచయితగా మంత్రి కితాబిచ్చారు.
సామాజిక దృక్కోణంలో ఆయన రచనలు కొనసాగేవని కిషన్రెడ్డి అన్నారు. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును.. నిర్మొహమాటంగా తన రచనలు, వ్యాఖ్యానాల్లో వ్యక్తం చేసేవారని కిషన్రెడ్డి గుర్తు చేసుకున్నారు.
గొల్లపూడి నిర్మొహమాటంగా చెప్పేవారు: కిషన్రెడ్డి - central ministyer kishan reddy condolence to gollapudi
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి సంతాపం తెలిపారు.

గొల్లపూడి నిర్మహమాటంగా చెప్పేవారు: కిషన్రెడ్డి