తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్(Piyush Goyal), మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Piyush Goyal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీయూశ్ గోయల్ - central Minister Piyush Goyal latest news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీయూశ్ గోయల్
అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు.. కేంద్ర మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి... స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరమలేశుని దీవేనలు అందరీపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Cheating: అనాథనంటూ వల.. మూడో పెళ్లి చేసుకుని 6 లక్షలతో ఉడాయించిందిలా..!