తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో పర్యాటకం పెంపుపై మంత్రి ప్రహ్లాద్​సింగ్​కు కిషన్​రెడ్డి వినతిపత్రం - tourism news

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిని హోంశాఖ మంత్రి కిషన్​రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధికి సంబంధిచిన పలు అంశాల మీద వినతిపత్రం సమర్పించారు.

central-minister-kishanreddy-meet-tourism-minister
రాష్ట్రంలో పర్యాటకం పెంపుపై మంత్రి ప్రహ్లాద్​సింగ్​కు కిషన్​రెడ్డి వినతిపత్రం

By

Published : Aug 16, 2020, 5:09 AM IST

Updated : Aug 16, 2020, 6:22 AM IST

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్​తో హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ పర్యాటక, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మద్య ప్రముఖంగా చర్చ జరిగింది. వీటికి సంబంధించిన అంశాల మీద ప్రహ్లాద్ సింగ్ పటేల్​కు కిషన్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రహ్లాద్​... రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు.

ఇవీచూడండి:బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

Last Updated : Aug 16, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details