కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాల ప్రదానోత్సవం దిల్లీలోని కమానీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికిగానూ వివిధ అనువాద రచనలకు ప్రకటించిన అవార్డులను రచయితలకు అందజేశారు.
రచయిత్రి సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - హిజ్రా ఆత్మకథ
దిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హిజ్రా ఆత్మకథను తెలుగులో అనువదించిన రచయిత్రి పి. సత్యవతికి అవార్డు లభించింది.

రచయిత్రి సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం
హిజ్రా ఆత్మకథను తెలుగులో అనువదించిన రచయిత్రి పి. సత్యవతికి పురస్కారం లభించింది. సమాజంలో మూడో వర్గంగా పరిగణిస్తున్న వారికి సంబంధించిన తన అనువాద రచనకు... గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
రచయిత్రి సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం
ఇదీ చదవండి:ఆత్మగౌరవానికి ప్రతీక.. మన జాతీయ పతాక