తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సంతోష్ అజ్మీరా, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సంతోష్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు