అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ నెల 1న జగన్, రఘురామ తరఫు వాదనలు జరిగాయి. తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పిస్తామని సీబీఐ తెలిపింది.
JAGAN BAIL: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది.

ap cm jagan
సీబీఐతో పాటు జగన్, రఘురామకృష్ణరాజు కూడా ఇవాళ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని.. ఈ నెల 1న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈమేరకు జగన్, రఘురామ, సీబీఐ నేడు లిఖితపూర్వక వాదనలు సమర్పించే అవకాశం ఉంది.
ఇదీచూడండి:YSRTP:నేడే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన.. సర్వం సిద్ధం