ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ పై ఈనెల 22న విచారించనుంది.
'ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ - raghu ram petion in cbicourt
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
'ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు' పిటిషన్
రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభ్యంతరాలపై రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. చివరికి.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు ఈనెల 22న విచారించాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి:సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్ గోయల్