రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌పై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు వీగిపోయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ గంగులపై 2018లో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
గంగులపై నమోదైన ఎన్నికల నియమావళి కేసు కొట్టివేత - నాంపల్లి కోర్టు వార్తలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని మంత్రి గంగుల కమలాకర్‌పై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2018లో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో గంగులపై కేసు నమోదైంది.
గంగులపై నమోదైన ఎన్నికల నియమావళి కేసు కొట్టివేత
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారించే నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో గంగులపై కేసులను కొట్టివేసింది.
ఇదీ చూడండి: ఖమ్మంలో పర్యటించనున్న బండి సంజయ్, తరుణ్‌చుగ్