నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సర్పంచి అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి సర్పంచి అభ్యర్థి అంజలి ఫిర్యాదు చేశారు. తెదేపాకు చెందిన మంజునాథ్‌పై సైతం కేసు నమోదు చేశారు.
చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు - Chandrababu Naidu Personal Secretary Manohar Latest News
తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కేసు నమోదైంది. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా మిట్టపల్లి సర్పంచి అభ్యర్థి ఫిర్యాదు చేశారు.
ఏపీలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు