సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ వందలాది మంది మెదక్ జిల్లా నుంచి బోయిన్పల్లి మార్కెట్‌కు వస్తూ ఉంటారని... వారి కోసం ప్రత్యేకంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.
బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో కార్గో పాయింట్ల ఏర్పాటు
సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ అభ్యర్థన మేరకు ప్రత్యేకంగా కార్గో పాయింట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
cargo point bowenpally market
మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ అభ్యర్థన మేరకు ప్రత్యేకంగా కార్గో పాయింట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు కార్గో సేవలను వినియోగించుకునేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ వ్యవస్థను లాభాల బాట పట్టించాలని కోరారు.