హైదరాబాద్ ఎల్బీనగర్ ఓంకార్ నగర్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు టైరు పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన కారు యజమాని వెంటనే వాహనం నుంచి బయటకు దిగిపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్లో రోడ్డుపై కారు దగ్ధం - హైదరాబాద్ ఓంకార్ నగర్లో కారు దగ్ధం
హైదరాబాద్ ఓంకార్నగర్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కారు యజమాని వెంటనే వాహనం నుంచి బయటకు దిగిపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.
హైదరాబాద్ ఓంకార్ నగర్లో టైరు పేలి దగ్ధమైన కారు