తెలంగాణ

telangana

ETV Bharat / city

డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షల రద్దు - డిగ్రీ, పీజీ పరీక్షల రద్దు వార్తలు

కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలను రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను కూడా రద్దుచేసింది.

cancellations of exams
డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షల రద్దు

By

Published : Jun 24, 2020, 1:32 AM IST

ఏపీలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షల రద్దయ్యాయి. డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌, మార్కులపై విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details