తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రశాంతంగా పూర్తైన మొదటి విడత ఎంసెట్​ - calmly ongoing agri eamcet test in hyderabad

మెడికల్‌, అగ్రికల్చర్, ఎంసెట్‌ పరీక్ష మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

calmly ongoing emset test in hyderabad
పూర్తైన మొదటి విడత ఎంసెట్​ పరీక్ష

By

Published : Sep 28, 2020, 12:31 PM IST

ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ తదితర కోర్సుల్లో నిర్వహించే ఎంసెట్ మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా పూర్తైంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో పరీక్ష జరగనుంది.

కొవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూ

ఆలస్యమైతే పరీక్షకు అనుమతించమనే నిబంధన మేరకు... విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. మాస్క్‌, శానిటైజర్‌ ఉన్నవారినే అధికారులు లోపలికి అనుమతించారు.

టెంపరేచర్​ చెక్​ తప్పనిసరి

ఇదీ చూడండి :పోలీసులే లక్ష్యంగా... నకిలీ ఖాతాలు, మోసాలు

ABOUT THE AUTHOR

...view details