మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కొవిడ్ దృష్ట్యా విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. పాఠశాలల ప్రారంభం, ఇతర విద్యా సంబంధ అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాఠోడ్ హాజరయ్యారు.
విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - telangana education latest news
sabitha
16:40 October 07
విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
Last Updated : Oct 7, 2020, 5:26 PM IST