Reservations: గౌడ్స్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు - తెలంగాణ వార్తలు
20:10 September 16
Reservations: గౌడ్స్, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గౌడ కులస్థులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. సీఎం హామీ మేరకు గౌడ కులస్థులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వనుండగా.. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇదీ చదవండి:అటవీ అధికారిపై పెట్రోల్ పోసిన పోడు వ్యవసాయదారులు