రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. నియంత్రిత విధానంలో సాగు, కరోనా పరిస్థితి, నివారణ చర్యలు సహా కరోనా నేపథ్యంలో విద్యారంగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - cabinate meet
ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
13:27 August 01
ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Last Updated : Aug 1, 2020, 2:18 PM IST