శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద లారీ- ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. 50మంది యాత్రికులుపూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది.
లారీ- ప్రైవేటు బస్సు ఢీ... బస్సు దగ్ధం - bus-fired-in-an-accident-of-lorry-bus-at-pydibheemavaram-in-srikakulam
శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం వద్ద లారీ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. పలువురికి గాయలయ్యాయి.
![లారీ- ప్రైవేటు బస్సు ఢీ... బస్సు దగ్ధం bus-fired-in-an-accident-of-lorry-bus-at-pydibheemavaram-in-srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5598818-571-5598818-1578191440602.jpg)
శ్రీకాకుళం జిల్లాలో లారీ- ప్రైవేటు బస్సు ఢీ
శ్రీకాకుళం జిల్లాలో లారీ- ప్రైవేటు బస్సు ఢీ
ఇదీ చూడండి : ఓరుగల్లులో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఇవే...