మేడ్చల్ జిల్లాలో కుక్కర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదం మౌలాలీలోని భరత్ నగర్లో చోటు చేసుకుంది. మహమ్మద్ ఇబ్రహీం, నాబిషా దంపతుల కుమారుడు అబ్దుల్ రహమాన్ పేలుడు కారణంగా మృతి చెందాడు.
వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి - Hyderabad Boy Electrocuted While Playing In PBEL City
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంట గదిలో కుక్కర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మౌలాలీలోని భరత్ నగర్లో ఇది చోటు చేసుకుంది.

వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి
వంట గదిలో పేలిన కుక్కర్ - బాలుడు మృతి
18 నెలల వయసు గల రహమాన్ వంటగదిలో కుక్కర్ మూత తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
ఇదీ చూడండి: మేడ్చల్ జిల్లాలో స్కూటీని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి
TAGGED:
మేడ్చల్ జిల్లాలో విషాదం