నాటింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 303 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో మెరిశాడు.
IND VS ENG: బౌలింగ్ సత్తా చూపించిన బుమ్రా - బుమ్రా
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా తన బౌలింగ్ సత్తా చూపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 5, సిరాజ్ 2, ఠాకుర్ 2 వికెట్లతో రాణించారు. ఇంగ్లాండ్‌ను 303 పరుగులకు ఆలౌట్ చేశారు.
Bumrah
కోహ్లీ సేన ముందు ఇంగ్లాండ్ జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. సిరాజ్, ఠాకుర్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి:Eng vs Ind: ఇంగ్లాండ్ 303 ఆలౌట్.. భారత లక్ష్యం 209