తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రమాదానికి గురైన బ్రదర్ అనిల్ కుమార్ వాహనం - రోడ్డు ప్రమాదంలో బ్రదర్​ అనిల్​ కుమార్​

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, కారు డ్రైవర్, గన్ మెన్​లను విజయవాడలోని ఎంజే. నాయుడు హాస్పిటల్​కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ వెళ్లిపోయారు.

brother anil kumar vehicle met met with  road-accident-at-krishna
ప్రమాదానికి గురైన బ్రదర్ అనిల్ కుమార్ వాహనం

By

Published : Feb 15, 2020, 3:12 PM IST

ప్రమాదానికి గురైన బ్రదర్ అనిల్ కుమార్ వాహనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details