Brother Anil - yvb rajendra prasad: ఒకే వేదికపై బ్రదర్ అనిల్.. తెదేపా నేత బాబు రాజేంద్రప్రసాద్ రావటంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఇరువురు కలిశారు. బ్రదర్ అనిల్, యలమంచిలి భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వీరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు! - Brother Anil - yvb rajendra prasad
Brother Anil - yvb rajendra prasad: బ్రదర్ అనిల్.. తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు ఏపీలో కృష్ణా జిల్లాలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవం వేదికైంది. ఇరువురు మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!
స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్లకు ఆహ్వానం అందినప్పటికీ.. హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కరోనా బారినపడ్డారని.. అందుకే హాజరుకాలేదని ఆయన అనుచరులు అంటున్నారు.
ఇదీ చదవండి: