పెళ్లిపీటలెక్కి నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన తరుణంలో ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ దారుణం జరిగింది. దిల్‌షుక్‌నగర్‌కు చెందిన సందీప్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ అతడి వివాహం జరగాల్సి ఉంది.
ఫంక్షన్ హాల్‌లో పెళ్లికుమారుడి ఆత్మహత్య - Bridegroom commits suicide in wedding hall in Hyderabad
ఫంక్షన్ హాల్‌లోనే ఓపెళ్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ దారుణం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![ఫంక్షన్ హాల్‌లో పెళ్లికుమారుడి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5017453-1081-5017453-1573374671289.jpg)
ఫంక్షన్ హాల్‌లో పెళ్లికుమారుడి ఆత్మహత్య
ఫంక్షన్ హాల్‌లో పెళ్లికుమారుడి ఆత్మహత్య
అయితే పెళ్లి ముహూర్తానికి ముందే అతడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Nov 10, 2019, 2:25 PM IST