Vaccination: తెలంగాణలో రేపు కొవిడ్ వాక్సినేషన్ బంద్.. ఆ సమయంలో శానిటైజర్ వాడొద్దు! - రాష్ట్రంలో రేపు కొవిడ్ వాక్సినేషన్ బంద్
Break for Covid vaccination tomorrow during Diwali festival in telangana
15:11 November 03
వ్యాక్సినేషన్ ప్రక్రియకు రేపు విరామం
రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:
Last Updated : Nov 3, 2021, 3:39 PM IST