తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్తీక పౌర్ణమిన వికసించిన బ్రహ్మకమలం - brahmma flowers blossomed at jublihills

కార్తీక పౌర్ణమి శుభదినాన హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో అదురైన బ్రహ్మకమలం వికసించింది. రోడ్​ నెం.78లో నివసించే శైలజ, అప్పారావు నివాసంలో బ్రహ్మకమలం వికసించడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కార్తీక పౌర్ణమిన వికసించిన బ్రహ్మకమలం

By

Published : Nov 12, 2019, 9:37 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో అరుదైన బ్రహ్మకమలం వికసించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లో నివసించే జాజుల శైలజ, అప్పారావు దంపతుల నివాసంలో తొలిసారిగా ఈ బ్రహ్మకమలాలు విరిసాయి. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఈ కమలం విరియడంతో ఆయా కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు ఆనందంలో మునిగి తేలారు. బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజలు చేశారు. రెండున్నరేళ్లకే తమ ఇంటి ఆవరణలో పెట్టిన చెట్టుకు బ్రమ్మకమలం వికసించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

కార్తీక పౌర్ణమిన వికసించిన బ్రహ్మకమలం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details