హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టెన్నిస్‌బాల్ తీసుకుంటుండగా రేకుల షెడ్డు ఎక్కిన బాలుడు.. దాని పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బాలుడి ప్రాణాలు తీసిన టెన్నిస్ బాల్! - undefined
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఓ తొమ్మిదేళ్ల బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![బాలుడి ప్రాణాలు తీసిన టెన్నిస్ బాల్! Boy died with electric shock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6011950-884-6011950-1581233421263.jpg)
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో విద్యుదాఘాతంతో బాలుడి మృతి
TAGGED:
Boy died with electric shock