తెలంగాణ

telangana

ETV Bharat / city

DEEPIKA AT TIRUMALA: శ్రీవారి సేవలో పాల్గొన్న బాలీవుడ్ నటి దీపిక పదుకొణె! - తిరుపతి జిల్లా తాజా వార్తలు

DEEPIKA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొణె దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దీపిక పదుకొణె
దీపిక పదుకొణె

By

Published : Jun 10, 2022, 3:27 PM IST

DEEPIKA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొణె దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం ఆవరణలో నటి దీపికా పదుకొనెను చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఉత్సాహం చూపారు.

ABOUT THE AUTHOR

...view details