విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి
ఏపీలోని విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
VZM_3 Black fungas Cases_two dead_taza
ఏపీలోని విజయనగరం జిల్లాలో కొవిడ్ ఒకవైపు తరుముతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయపెడుతోంది. విజయనగరం జిల్లాలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.