దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందని రాజాసింగ్ తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
పీవీకి భారతరత్న పురస్కారం తీర్మానానికి భాజపా మద్దతు - రాజాసింగ్ ప్రసంగం
పీవీకి భారతరత్న పురస్కారం తీర్మానానికి మద్దతు భాజాపా మద్దుతు తెలిపింది. ఆ పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్ ఈ తీర్మానానికి పూర్తి మద్దుతు ఇస్తున్నానని తెలిపారు.
పీవీకి భారతరత్న పురస్కారం తీర్మానానికి భాజపా మద్దతు