చిరంజీవిని.. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో భాజపా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజును చిరంజీవి సత్కరించారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. 2024లో ఏపీలో భాజపా, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి ఆకాంక్షించారు.
2024లో ఏపీలో భాజపా, జనసేన అధికారం చేపట్టాలి: చిరంజీవి - చిరంజీవిని కలిసిన సోమువీర్రాజు న్యూస్
సినీనటుడు చిరంజీవిని... భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వీర్రాజు బాధ్యతలు చేపట్టినందుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు.
2024లో ఏపీలో భాజపా, జనసేన అధికారం చేపట్టాలి: చిరంజీవి