తెలంగాణ

telangana

ETV Bharat / city

'కార్మికులారా... ధైర్యం కోల్పోవద్దు' - tsrtc strike news today

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని ఆవేదన చెందారు.

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్​ మృతిపై లక్ష్మణ్​ సంతాపం

By

Published : Oct 13, 2019, 12:54 PM IST

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్​ మృతిపై లక్ష్మణ్​ సంతాపం
ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన చెందారు. ఆయన మరణం పట్ల భాజపా రాష్ట్ర శాఖ తరఫున సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్​రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు కమలం పార్టీ అండగా ఉంటుందని, ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details