"సుష్మా జీ... తెలంగాణకు రావాలనుకున్నారు" - laxman
' ఉద్యమ సమయంలో పార్లమెంట్ వెలుపలా, లోపల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించారు సుష్మా స్వరాజ్. తెలంగాణతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది.' - లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
"సుష్మా జీ... తెలంగాణకు రావాలనుకున్నారు"
"సుష్మా జీ... తెలంగాణకు రావాలనుకున్నారు"
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలో కలిసినప్పుడు తెలంగాణకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారని, ఆ కోరిక తీరకుండానే మరణించడం బాధాకరమన్నారు. సుష్మా స్వరాజ్ మరణం తెలంగాణకు, దేశానికి తీరని లోటని ఆమెతో ఉన్న అనుబంధాన్ని లక్ష్మణ్ ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
- ఇదీ చూడండి : 370 రద్దుతో కశ్మీర్లో వచ్చే మార్పులివే...
Last Updated : Aug 7, 2019, 8:42 AM IST