తెలంగాణ

telangana

ETV Bharat / city

సంతకం ఫోర్జరీపై సీసీఎస్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు - హైదరాబాద్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు

తన లెటర్ హెడ్​పై సంతకం ఫోర్జరీ చేసి... సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bjp state president bandi sanjay complaint to hyderabad ccs police on signature forgery
సంతకం ఫోర్జరీపై సీసీఎస్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు

By

Published : Nov 19, 2020, 5:01 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ సీసీస్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్​పై సంతకం ఫోర్జరీ చేసి... సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సీసీస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details