తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మూడు రోజుల పర్యటన - తెలంగాణ తాజా వార్తలు

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ తరుణ్​ చుగ్​ జనవరిలో మూడు రోజులు పర్యటించనున్నారు. పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశం కానున్నారు. ఇక నుంచి ప్రతి నెలా రాష్ట్రంలో పర్యటించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

bjp state incharge tharun chug three day tour in telangana
భాజపా రాష్ట్ర ఇంఛార్జ్​ తరుణ్​ చుగ్​ మూడు రోజుల పర్యటన

By

Published : Dec 31, 2020, 8:03 AM IST

భాజపా తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్... జనవరి 7,8,9 తేదీల్లో రాష్ట్రం పర్యటించనున్నారు. కిసాన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ మోర్చా సహా ఏడు భాజపా అనుబంద విభాగాలతో సమావేశంకానున్నారు.

ఈ సమావేశాలను హైదరాబాద్​ వెలుపల... జిల్లాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఇంఛార్జ్​గా నియాకమయ్యాక ఇది రెండో పర్యటన. ఇక నుంచి ప్రతి నెలా రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఇదీ చూడండి:ఆయుష్మాన్​ భారత్​ అమలులో రెండేళ్లు జాప్యం: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details