తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా నిలిచింది: రాంమాధవ్ - దుబ్బాకలో భాజపా విజయంపై రాం మాధవ్ ట్వీట్

దుబ్బాకలో భాజపా విజయం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

bjp senior leader ram madhav tweet on bjp victory in dubbaka
తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా నిలిచింది: రాంమాధవ్

By

Published : Nov 10, 2020, 4:44 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ స్పందించారు. తెలంగాణలో భాజపా గొప్ప విజయం సాధించిందని, అప్రజాస్వామిక తెరాస పాలనలోనూ ప్రజలు రఘునందన్​రావును గెలిపించారని ట్వీట్ చేశారు. తెరాస కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details