తెరాస సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. రైతులను బెదిరించి కేవలం రెండు పంటలు సాగు చేసేలా చేశారని ఆరోపించారు.
కొనేది కేంద్రం... ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : మురళీధర్ రావు - భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. రైతుల వద్ద కేంద్ర పంటలు కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
![కొనేది కేంద్రం... ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : మురళీధర్ రావు bjp national secretary comments on telangana government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9897476-640-9897476-1608109130670.jpg)
కొనేది కేంద్రం.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది: మురళీధర్ రావు
కేంద్రం రైతుల వద్ద పంటలు కొనుగోలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా రైతులకు కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్న మురళీధర్‌రావు.. తెరాస నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కొనేది కేంద్రం.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది: మురళీధర్ రావు
ఇదీ చూడండి:ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు