తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పార్టీ శ్రేణుల వాగ్వాదం - telangana bjp news

bjp
bjp

By

Published : Jan 11, 2020, 8:52 PM IST

Updated : Jan 11, 2020, 9:26 PM IST

20:49 January 11

భాజపా రాష్ట్ర కార్యాలయంలో గందరగోళం...

భాజపా రాష్ట్ర కార్యాలయంలో గందరగోళం

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముందే కార్యకర్తలు గొడవకు దిగారు. నిజామాబాద్ నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఎంపీ అర్వింద్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ అందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్, బసవ లక్ష్మీనారాయణ టికెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. లక్ష్మణ్​ ఎంత సర్దిచెప్పినా పట్టించుకోని కార్యకర్తలు గొడవకు దిగారు.

Last Updated : Jan 11, 2020, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details