నమామీ గంగా స్పూర్తితో... నమామి మూసీ ప్రక్షాళన ఉద్యమానికి భాజపా నేడు శ్రీకారం చుట్టింది. మూసీ ప్రక్షాళన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు... నేడు హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేలి వెళ్లారు. నదిని పరిశీలించిన అనంతరం ప్రక్షాళన ఉద్యమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రారంభించనున్నారు.
'మూసీ ప్రక్షాళన' కోసం అనంతగిరికి భాజపా ర్యాలీ - bjp hyderabad to ananthagiri rally
మూసీ ప్రక్షాళన ఉద్యమాన్ని భాజపా ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించనున్నారు. మూసీ నదిని పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి అనంతగిరికి పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

'మూసీ ప్రక్షాళన' కోసం అనంతగిరికి భాజపా ర్యాలీ
'మూసీ ప్రక్షాళన' కోసం అనంతగిరికి భాజపా ర్యాలీ
ఇదీ చూడండి: పెళ్లింట్లో విషాదం... నృత్యం చేస్తూ తండ్రి మృతి